ADB: ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలు అందజేసే వైద్య సేవలను ప్రజలను సద్వినియోగం చేసుకోవాలని అంకోలి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర హెల్త్ సూపర్వైజర్ సుభాష్ తెలిపారు. గురువారం రూరల్ మండలంలోని అనుకుంటా గ్రామంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులను అందజేసినట్లు పేర్కొన్నారు.
తెలంగాణ
వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలి: సుభాష్


