HNK: గ్రామాలలో భవిష్యత్తులో భూవివాదాలు తలెత్తకుండా చూడడం కోసమే రాష్ట్ర ప్రభుత్వం గ్రామాలలో రీ సర్వే పనులు చేపట్టిందని ఆర్డీవో వెంకటేష్ అన్నారు. హనుమకొండ జిల్లా కాజీపేట మండలం సోమిడీ ప్రభుత్వ కమ్యూనిటీ హాల్లో గురువారం రైతులకు భూముల సర్వేపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ రాజు, భూ సర్వే అధికారులు పాల్గొన్నారు.
తెలంగాణ
'వివాదాలు లేకుండా చేయడం కోసమే రీ సర్వే'


