JN: చిల్పూర్ మండల కేంద్రంలోని దేశాయి తండాలో సర్పంచ్ వెంకటేశ్వర్లు అధ్యక్షతన అర్హులైన వారికి చేయూత మంజూరు పత్రాలను అందజేశారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు శ్రీనివాస్, గ్రామ పెద్దలు పాల్గొనగా, లబ్ధిదారులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ
చేయూత పెన్షన్ మంజూరు పత్రాల పంపిణీ


