ASF: కాగజ్నగర్ రూరల్ పోలీస్ స్టేషన్ నూతన ఎస్సై జి. సంధ్యారాణి గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తానని, ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
తెలంగాణ
కాగజ్నగర్ రూరల్ ఎస్సైగా జి. సంధ్యారాణి


