హైదరాబాదులో ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) ఆధ్వర్యంలో పురస్కారాల ప్రధానోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమం శిల్పకళా వేదికలు డిసెంబర్ 29వ తేదీన నిర్వహించనున్నట్లు తానా బోర్డు అఫ్ డైరెక్టర్ రవి గురువారం ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారని వెల్లడించారు. పలువురు ప్రముఖులు కూడా పాల్గొననున్నారు.
తెలంగాణ
హైదరాబాద్లో పురస్కారాల ప్రధానోత్సవం


