హైదరాబాద్: 28°C
తెలంగాణ

31 మందికి ఆసరా, చేయూత పింఛన్ల మంజూరు పత్రాలు

MBNR: జడ్చర్ల మండలం కోడ్గల్ గ్రామంలో 31 మంది లబ్ధిదారులకు ఆసరా, చేయూత పింఛన్ల మంజూరు పత్రాలను సర్పంచ్ గోదల సాయిరెడ్డి అందజేశారు. ఎన్నో ఏళ్ల నిరీక్షణకు తెరపడటంతో లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తూ.. సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి శ్రీశైలం వార్డు సభ్యులు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.