PDPL: మంథని పట్టణానికి చెందిన ప్రముఖ ఫోటోగ్రాఫర్, రవి వర్మ ఫోటో స్టూడియో యజమాని తూర్పాటి సత్యనారాయణకు అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపు లభించింది. ప్రతిష్టాత్మక రామోగే ఫోటో కాంటెస్ట్ 2026 - ది మ్యాన్ అండ్ ది సీ పోటీలో ఆయన తీసిన బోండా మహిళ తాగుతోంది అనే ఫోటోకు ప్రత్యేక ప్రస్తావన లభించింది. ప్రపంచ వ్యాప్తంగా ఫోటోగ్రాఫర్లు పంపిన ఫోటోలలో ఈ ఫోటో అంతర్జాతీయ జ్యూరీని ఆకట్టుకుంది.
తెలంగాణ
మంథని ఫోటోగ్రాఫర్ కు అంతర్జాతీయ గుర్తింపు!


