ASF: ఆసిఫాబాద్ డిపో పరిధిలో ప్రయాణికుల సమస్యలు, సూచనలు, ఫిర్యాదులను నేరుగా అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు ఈనెల 20న డయల్ యువర్ డీఎం నిర్వహించనున్నట్లు డిపో మేనేజర్ రాజశేఖర్ గురువారం తెలిపారు. రేపు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 9493282510 నంబర్‌కు ఫోన్ చేసి సమస్యలు, సూచనలు తెలియజేయాలన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
తెలంగాణ
ఈనెల 20న డయల్ యువర్ డీఎం కార్యక్రమం


