హైదరాబాద్: 28°C
తెలంగాణ

గృహనిర్బంధాలపై పాండు గౌడ్ తీవ్ర ఆగ్రహం

SDPT: సీఎం రేవంత్‌రెడ్డి సిద్దిపేట జిల్లా పర్యటన నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ నాయకులను ముందస్తుగా అదుపులోకి తీసుకోవడం, గృహనిర్బంధం చేయడాన్ని మాజీ ఎంపీపీ పాండు గౌడ్‌ ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని, కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల హామీలను ముందుగా నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు.