హైదరాబాద్: 28°C
తెలంగాణ

కొండమల్లేపల్లి బస్టాండ్‌లో వసతులు కరువు

NLG: కొండమల్లేపల్లి ఆర్టీసీ బస్టాండ్‌లో ప్రయాణికులకు కనీస వసతులు కరువయ్యాయి. అపరిశుభ్రత, దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్నారు. తాగునీటి సౌకర్యం లేక బయట వాటర్ బాటిళ్లు కొనుగోలు చేస్తున్నారు. ఒక్కో బాటిల్‌ను రూ.25కు విక్రయిస్తూ ఎంఆర్‌పీ కంటే అధికంగా వసూలు చేస్తున్నారని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.