MLG: దేశాభివృద్ధి, పేదలు, రైతులు, మహిళల సంక్షేమం కోసం మాజీ ప్రధాని ఇందిరాగాంధీ చేసిన సేవలు చిరస్మరణీయమని పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్ గుమ్మడి సోమయ్య అన్నారు. గురువారం కమలాపురంలో ఇందిరాగాంధీ జయంతి వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేసి నివాళులర్పించారు. ఆమె ధైర్యం, త్యాగం నేటి యువతకు స్ఫూర్తిదాయకమని, ఇందిరమ్మ ఆశయాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ
'ఇందిరమ్మ ఆశయాలు కొనసాగించాలి'


