హైదరాబాద్: 28°C
తెలంగాణ

సింగరేణి కార్మికుల సమస్యలను పరిష్కరించాలి: AITUC

BDK: సింగరేణి కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఇల్లందులోని శంకరన్న సీఎం కార్యాలయం ఎదుట గురువారం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్షలను ఏఐటీయూసీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి సారయ్య ప్రారంభించి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం సింగరేణికి బకాయిపడిన నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.