హైదరాబాద్: 28°C
తెలంగాణ

26న మహిళలకు ఇందిరమ్మ చీరలు

BHPL: ఇందిరమ్మ మహిళా శక్తి పథకం కింద చేపట్టనున్న చీరల పంపిణీకి కొత్త తేదీ ఖరారైంది. ఈ నెల 19న జరగాల్సిన కార్యక్రమాన్ని రాజ్యాంగ దినోత్సవం నేపథ్యంలో 26వ తేదీకి వాయిదా వేశారు. భూపాలపల్లి జిల్లాలో మొత్తం 1.20 లక్షల మంది మహిళలకు చీరలు అందించనుండగా, ఇప్పటివరకు 82 వేల చీరలు చేరుకున్నాయి.