హైదరాబాద్: 28°C
తెలంగాణ

లబ్ధిదారులకు పెన్షన్ ధ్రువీకరణ పత్రాల అందజేత

NRML: ప్రజా సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని కడెం సర్పంచ్ దీకొండ విజయ్ కుమార్, ఉప సర్పంచ్ పిట్టల రాజు అన్నారు. ఎమ్మెల్యే బొజ్జు పటేల్ ఆదేశాల మేరకు ఇటీవల లబ్ధిదారులకు మంజూరైన పెన్షన్ ధృవీకరణ పత్రాలను వారు పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.