హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: వర్ధన్నపేట దాడి ఘటనపై అరూరి ఆరా

WGL: వర్ధన్నపేట పట్టణంలో రెండో వార్డు కౌన్సిలర్ బానోతు జ్యోతి భర్త నవీన్‌పై మున్సిపల్ ఛైర్మన్ పాలకుర్తి సారంగపాణి కుమారుడు శ్రీకాంత్ దాడి చేసిన ఘటనపై మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ స్పందించారు. గురువారం బాధిత కౌన్సిలర్ కుటుంబాన్ని పరామర్శించి ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. పెన్షన్ మంజూరు పత్రాల విషయంలో జరిగిన వివాదంపై ఆరా తీశారు.