NRPT: దామరగిద్ద మండలం అన్నాసాగర్ ప్రాథమికోన్నత పాఠశాల ముందు ఉన్న పబ్లిక్ నల్లాకు ట్యాబ్ లేకపోవడంతో, మంచినీరు వృథా అవుతోంది. పంచాయతీ పాలకవర్గం స్పందించి వెంటనే ట్యాబ్ అమర్చి నీటి వృథాను అరికట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు. భూగర్భ జలాలు అడుగంటినందున నీటిని పొదుపుగా వాడేలా ప్రజలకు అవగాహన కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
తెలంగాణ
వృథాగా పోతున్న మంచినీరు


