హైదరాబాద్: 28°C
తెలంగాణ

మాందాపూర్‌లో కొత్త పింఛన్ల ప్రొసీడింగ్ కాపీల పంపిణీ

SDPT: జగదేవ్ పూర్ మండలం మాందాపూర్ గ్రామంలో నూతనంగా మంజూరైన పింఛన్ల ప్రొసీడింగ్ కాపీలను అర్హులైన లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ లింగాల మౌనిక ముత్యం, ఉపసర్పంచ్ నర్ర రాములు, పంచాయతీ కార్యదర్శి సాయిబాబా, వార్డు సభ్యులు లింగాల గణేష్, ప్రశాంత్, ఎం. హేమలత, మహేందర్‌తో పాటు, గ్రామస్తులు రవి, నరేష్, యాదగిరి, రాజు, శ్రీనివాస్ పాల్గొన్నారు.