HYD: 100 మందికి పైగా హాజరయ్యే వేడుకలు, సమావేశాలు నిర్వహించేవారు కనీసం 3 పని దినాల ముందే స్థానిక సంస్థకు సమాచారం ఇవ్వాలని CMC కొత్త నిబంధన తీసుకొచ్చింది. కార్యక్రమం జరిగే ప్రదేశంలోనే చెత్తను తడి అధీకృత ఏజెన్సీలకు అప్పగించాలి. ఈ నిబంధనలపై ఫంక్షన్ హాళ్లు, ఈవెంట్ నిర్వాహకులకు అవగాహన కల్పించి, కచ్చితంగా అమలయ్యేలా చూడాలని డిప్యూటీ కమిషనర్లను కమిషనర్ ఆదేశించారు.
తెలంగాణ
HYDలో ఫంక్షన్కు 100 మంది వస్తే చెప్పాల్సిందే!


