MBNR: దేవరకద్ర నియోజకవర్గ కేంద్రంలో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి (GMR) స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా దేశ అభివృద్ధి, ఐక్యత, సమగ్రత కోసం ఇందిరా గాంధీ చేసిన సేవలు, త్యాగాలను స్మరించుకున్నారు.
తెలంగాణ
దేవరకద్రలో ఇందిరా గాంధీ జయంతి వేడుకలు


