హైదరాబాద్: 28°C
తెలంగాణ

DCC భవన్లో ఇందిరా గాంధీ జయంతి వేడుకలు

HNK కాంగ్రెస్ భవన్‌లో ఇందిరా గాంధీ జయంతిని నిర్వహించారు. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు వెంకటరామిరెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, కాంగ్రెస్ ముఖ్య నేతలు ఇందిరాగాంధీ చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం ఇందిరమ్మ కుటుంబ బీమా పథకానికి సంబంధించిన కరపత్రాలను నేతలు ఆవిష్కరించారు. ఇందిరాగాంధీ దేశానికి అందించిన సేవలు మరువలేనివని అన్నారు.