MNCL: జన్నారం మండలంలోని రోటిగూడ గ్రామానికి చెందిన పురం శెట్టి నాగేష్ కుటుంబ సభ్యులకు రోటిగూడా గల్ఫ్ కార్మికుల సంక్షేమ సమితి నాయకులు రూ.72,675 ల ఆర్థిక సహాయం అందజేశారు. అక్టోబర్ 1న జన్నారం శివారులోని జింకల పార్క్ వద్ద జరిగిన ప్రమాదంలో నాగేష్ మృతి చెందారు. దీంతో వారు గురువారం నాగేష్ కుటుంబ సభ్యులను కలిసి ఆర్థిక సహాయాన్ని అందించారు.
తెలంగాణ
బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం


