KNR: మాజీ ప్రధాని ఇందిరా గాంధీ సేవలు ఆదర్శనీయమని చొప్పదండి ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు డా.మేడిపల్లి సత్యం కొనియాడారు. గురువారం నగరంలోని ఇందిరా చౌక్ వద్ద ఆమె జయంతి వేడుకల్లో పాల్గొని నివాళులర్పించారు. అనంతరం 'ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం' కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా MLA మాట్లాడుతూ.. పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమన్నారు.
తెలంగాణ
ఇందిరమ్మ సేవలు మరువలేనివి: ఎమ్మెల్యే సత్యం


