HNK: మలిదశ తెలంగాణ ఉద్యమకారుడు అచ్చా విద్యా సాగర్ మరణంపై బీఆర్ఎస్ అధినేత KCR సంతాపం ప్రకటించారు. వరంగల్ కేంద్రంగా సాగిన తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన అచ్చా విద్యాసాగర్ మరణంతో తెలంగాణ ఒక నిఖార్సైన ఉద్యమకారుడిని కోల్పోయిందని KCR అన్నారు. శోకతప్త హృదయులైన కుటుంబ సభ్యులకు KCR తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
తెలంగాణ
అచ్చా విద్యాసాగర్ మరణంపై KCR సంతాపం


