JN: తరిగొప్పుల మండలంలో ఎస్సీలకు చెందిన భూములపై జరుగుతున్న అక్రమాలు, అన్యాయాలను మందకృష్ణ మాదిగ దృష్టికి తీసుకెళ్లారు. సమస్యలపై స్పందించిన ఆయన సంబంధిత అధికారులకు సమాచారం అందించి, అక్రమాలను అరికట్టేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించినట్లు తెలిపారు. బాధితులకు న్యాయం జరిగేలా అన్ని విధాలా సహకరిస్తానని హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు.
తెలంగాణ
SC భూముల అక్రమాలపై మందకృష్ణ మాదిగకు వినతి


