NRML: భైంసా మండలం కోతుల్గాం గ్రామంలో ప్రజా ట్రస్ట్ చైర్మన్ భోస్లే మోహన్రావు పాటిల్ ఆధ్వర్యంలో 10 తరగతి విద్యార్థులకు ఆల్ ఇన్ వన్ పుస్తకాలను పంపిణీ చేశారు. విద్యార్థులు పరీక్షల్లో మంచి మార్కులు సాధించి ఉన్నత స్థాయికి ఎదగాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు ఆయన తెలిపారు. పేద విద్యార్థుల విద్యాభివృద్ధికి ప్రజా ట్రస్ట్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని పేర్కొన్నారు.
తెలంగాణ
విద్యార్థులకు ఆల్ ఇన్ వన్ పుస్తకాల పంపిణీ


