NRML: కడెం మండలంలోని ఎలగడప గ్రామానికి చెందిన రాపర్తి లక్ష్మణ్‌కు మంజూరైన రూ.54000, మొహమ్మద్ ఇజాజ్‌కు మంజూరైన రూ.17000 విలువగల సీఎంఆర్ఎఫ్ చెక్కును గ్రామ సర్పంచ్ అశ్విత, ఉప సర్పంచ్ రాపర్తి శ్రీనివాస్‌లు బాధితులకు అందజేశారు. ఆసుపత్రిలో చికిత్స పొంది ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న వారికి సీఎం రిలీఫ్ ఫండ్ ఆపత్కాలంలో ఆదుకుంటుందన్నారు.
తెలంగాణ
బాధితులకు సీఎంఆర్ చెక్కులు అందజేత


