MBNR: మిడ్జిల్‌లో ఇందిరా గాంధీ జయంతి వేడుకలను కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. సర్పంచుల సంఘం అధ్యక్షుడు ఎడ్ల శంకర్, మున్నూరు సర్పంచ్, తాజా సర్పంచ్‌లు, మాజీ వార్డు సభ్యులు, సీనియర్ నాయకులు, నూతనంగా పదవులు పొందిన నాయకులు పాల్గొని ఇందిరా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె దేశానికి చేసిన సేవలను స్మరించుకున్నారు.
తెలంగాణ
మిడ్జిల్‌లో ఇందిరా గాంధీ జయంతి వేడుకలు


