WGL: గ్రేటర్ WGL ప్రెస్ క్లబ్ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. వచ్చే జనవరిలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు క్లబ్ ప్రకటించింది. బైలాస్ సవరణలపై ప్రత్యేక కమిటీ ఈ నెల 25లోగా నివేదిక సమర్పించనుంది. ఎన్నికలు, క్లబ్ వ్యవహారాలు న్యాయస్థానం పరిధిలో ఉన్నందున సభ్యులు అసత్య ప్రచారాలకు దూరంగా ఉండాలని సూచించింది. నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కమిటీ స్పష్టం చేసింది.
తెలంగాణ
జనవరిలో గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ ఎన్నికలు


