హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: యాదాద్రి దేవస్థానం కార్తీకోత్సవ ఏర్పాట్లు

BHNG: యాదగిరిగుట్ట దేవాలయంలో కార్తికోత్సవాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. రేపు సాయంత్రం మాడుగుల నాగఫణిశర్మ ప్రవచనం, శనివారం సాయంత్రం సినీ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ ఆధ్వర్యంలో సంగీత నృత్య కార్యక్రమాలు. ఆదివారం సాయంత్రం రుద్రాక్ష ఫౌండేషన్ వారితో ఒడిస్సీ నృత్య ప్రదర్శన ఉంటుంది.