హైదరాబాద్: 28°C
తెలంగాణ

సభకు బయలుదేరిన కంగ్టి నేతలు, కార్యకర్తలు

సిద్దిపేట జిల్లాలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభకు కంగ్టి మండల తడ్కల్ క్లస్టర్ పరిధిలోని అన్ని గ్రామాల నుంచి సర్పంచ్ లు దత్తు రెడ్డి, కృష్ణారెడ్డి, అమీన్ సాబ్‌ల ఆధ్వర్యంలో దాదాపు 200 మంది ఆర్టీసీ బస్సులో పెద్ద ఎత్తున బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ప్రతి కుటుంబానికి 5 లక్షల ఇందిరమ్మ కుటుంబ జీవిత భీమ ప్రారంభిస్తారు.