హైదరాబాద్: 28°C
తెలంగాణ

మత ఘర్షణల కేసును కొట్టివేసిన జిల్లా కోర్టు

NRPT: తొమ్మిదేళ్ల క్రితం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఊట్కూర్ మత ఘర్షణల కేసును నారాయణపేట సీనియర్ సివిల్ కోర్టు బుధవారం కొట్టివేసింది. ఘటనపై పోలీసులు 23 కేసులు నమోదు చేయగా, పలు కేసులు కొట్టివేతకు గురయ్యాయి. ఎం. భాస్కర్‌తో పాటు, మరో 24 మందిపై నమోదైన సెక్షన్ 307 కేసులో పోలీసులు సరైన సాక్ష్యాధారాలు సమర్పించకపోవడంతో న్యాయమూర్తి తీర్పునిచ్చారు.