హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇందిరా గాంధీ చేసిన సేవలు చిరస్మరణీయం: MLA

ADB: ఇందిరా గాంధీ చేసిన సేవలు చిరస్మరణీయమని ఖానాపూర్ MLA బొజ్జు పటేల్ అన్నారు. గురువారం ఉట్నూర్ MLA క్యాంపు కార్యాలయంలో ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. జయంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కుటుంబ పెద్దలకు రూ. 5 లక్షల జీవిత బీమా కల్పించే ఇందిరమ్మ జీవిత బీమా పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు.