హైదరాబాద్: 28°C
తెలంగాణ

గజ్వేల్‌లో ఘనంగా స్త్రీ శక్తి దివస్

SDPT: వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి 198వ జయంతిని పురస్కరించుకుని ఏబీవీపీ గజ్వేల్ శాఖ ఆధ్వర్యంలో స్థానిక మహతి ఆడిటోరియంలో వెయ్యి మంది విద్యార్థినులతో స్త్రీ శక్తి దివస్ భారీ సెమినార్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి మాచర్ల రాంబాబు, విశిష్ట అతిథులుగా నీతూ సింగ్, ఆదిత్య, హరినా పవన్, మహేందర్, భవాని తదితరులు పాల్గొన్నారు.