హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఆరుతడి పంటలు సాగు చేయాలి'

MDK: మెదక్ జిల్లా, రామాయంపేట మండలంలోని తొనిగండ్లలో గ్రామ సర్పంచ్ మల్లన్న గారి శివకుమారి నాగులు ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు. ఎల్‌నినో దృష్ట్యా తాగు, సాగునీటిని పొదుపుగా వాడాలని, ఆరుతడి పంటలు వేయాలని మండల అభివృద్ధి అధికారి షాజలోద్దీన్ సూచించారు. కోతుల బెడదతో వంద మంది గాయపడ్డారని ప్రజలు తెలపగా, నివారణకు కలెక్టర్‌కు తీర్మానం పంపుతామన్నారు.