KMR: వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో ఎన్హెచ్ఎం పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసినట్లు డీఎంహెచ్వో వెంకట్ తెలిపారు. ఏఎన్ఎం,డెంటల్ టెక్నీషియన్,జిల్లా సమన్వయకర్త,మల్టీ లెవల్ హెల్త్ ప్రొవైడర్,ఫార్మసిస్ట్, ఫిజియోథెరపిస్ట్,స్టాఫ్ నర్సు కలిపి మొత్తం 60 పోస్టులు భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు.నేటి నుంచి ఈ నెల 24వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరింనున్నారు.
తెలంగాణ
ఎన్హెచ్ఎం పోస్టులకు దరఖాస్తుల స్వీకరణ!


