NGKL: అచ్చంపేట పట్టణంలోని MSN ఎక్సలెంట్ గ్రామర్ స్కూల్లో బెస్ట్ అవైలబుల్ స్కూల్ పేరిట విద్యార్థి పేరు చేర్చి వాస్తవానికి అడ్మిషన్ పొందకున్న పాఠశాల యాజమాన్యం ప్రభుత్వం నుంచి రూ. 78,000/- వేల రూపాయలు విడతలవారీగా అక్రమంగా ఆర్జించారని విద్యార్థి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు ఈ విషయం పట్ల ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరపాలని కోరుతున్నారు.
తెలంగాణ
ప్రవేట్ పాఠశాలలు BAS పేరిట అక్రమార్జన


