నల్గొండ కార్పొరేషన్ 45వ డివిజన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న మున్సిపల్ మహిళ కార్మికురాలిపై గురువారం ఓ వ్యక్తి దాడి చేశాడు. చెత్త సేకరించే ట్రాక్టర్ లో ఆమె ఉండగా కర్రతో ఆమె కాలుపై పలుసార్లు కొట్టాడు. మున్సిపల్ పారిశుద్ధ కార్మికులకు రక్షణ కరువైందని, మహిళపై దాడి చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని పలువురు సిబ్బంది డిమాండ్ చేశారు.
తెలంగాణ
VIDEO: మున్సిపల్ మహిళా కార్మికురాలిపై వ్యక్తి దాడి!


