హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఘనంగా ఇందిర గాంధీ జయంతి వేడుకలు

NGKL: భారత మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ జయంతి వేడుకలను జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఇవాళ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి ఆమె చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి కార్యకర్తలు పంచి పెట్టారు. ఈ వేడుకలో మున్సిపల్ ఛైర్మన్ తీగల సునేద్ర కుమార్ పాల్గొన్నారు.