NRPT: ఊట్కూరు మండలం పెద్దపోర్ల గ్రామానికి చెందిన రఘు RTI కింద దాఖలు చేసిన రెండో అప్పీలుపై సమాచార కమిషన్ (TIC) విచారణకు నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో ఊట్కూరు డిప్యూటీ తహసీల్దార్ (ప్రజా సమాచార అధికారి), నారాయణపేట ఆర్డీవో (మొదటి అప్పీళ్ల అధికారి)లను ప్రతివాదులుగా పేర్కొంది. రేపు హైదరాబాద్‌లోని కమిషన్ కార్యాలయంలో విచారణ జరగనుంది.
తెలంగాణ
డిప్యూటీ తహసీల్దార్‌కు సమాచార కమిషన్ నోటీసులు


