TG: ఫ్యూచర్ సిటీ పోలీసులు భారీ ఆపరేషన్ చేపట్టారు. 5 రాష్ట్రాల పోలీసులకు సవాల్‌గా మారిన మోస్ట్ వాంటెడ్ డ్రగ్స్ కింగ్‌పిన్ అబ్దుల్ హిషాల్‌తో పాటు మరో నిందితుడు తారిఖ్‌ను అరెస్ట్ చేశారు. మహేశ్వరం, ఇబ్రహీంపట్నం పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. నిందితుల నుంచి 51 గ్రాముల MDMA డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.
క్రైమ్
మోస్ట్ వాంటెడ్ డ్రగ్స్ కింగ్‌పిన్ అరెస్ట్


