TG: సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో మూడేళ్ల చిన్నారి అపహరణకు గురైంది. మధ్యాహ్నం 12 గంటలకు నుంచి బాలిక అదృశ్యమైంది. అయితే అక్షిత అనే చిన్నారిని గుర్తుతెలియని మహిళ తీసుకెళ్లడం సీసీ కెమెరా ఫుటేజీలో రికార్డు అయింది. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి చిన్నారి కోసం అమీన్‌పూర్ పోలీసులు గాలిస్తున్నారు.
క్రైమ్
మూడేళ్ల చిన్నారి అపహరణ.. కేసు నమోదు


