JN: లింగాల గణపురం మండలం నెల్లుట్ల చెరువు మత్తడి మరమ్మతు, చెరువు కట్టపై జంగిల్ కటింగ్ పనులను సర్పంచ్ నర్సింగ రామకృష్ణ బుధవారం ప్రారంభించారు. రూ.20 లక్షల నిధులతో చేపడుతున్న ఈ పనుల వల్ల చెరువు పరిసరాలు పరిశుభ్రంగా మారడంతో పాటు రైతులకు కోతుల బెడద తగ్గుతుందన్నారు. నిధులు మంజూరు చేసిన ఎమ్మెల్యే కడియం శ్రీహరికి కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ
చెరువు మత్తడి మరమ్మతులు ప్రారంభం


