KMM: విద్యారంగ సమస్యలపై రాజీలేని పోరాటాలు నిర్వహిస్తామని ఏఐఎస్ఎఫ్ ఖమ్మం జిల్లా కార్యదర్శి ఇటికాల రామకృష్ణ అన్నారు. జిల్లా గర్ల్స్ మూడో కన్వెన్షన్‌లో మాట్లాడారు. శాస్త్రీయ విద్యా విధానం అమలు చేయాలన్నారు. ఇంటర్ విద్య రద్దు ఆలోచన విరమించుకోవాలని, ఓట్ల తొలగింపును నిలిపివేయాలని డిమాండ్ చేశారు. కన్వీనర్‌గా కీర్తన ఎన్నికయ్యారు.
వార్తలు
విద్య సమస్యలపై పోరాటం: ఏఐఎస్ఎఫ్


