హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రధాని మోదీ భావోద్వేగం

మంత్రులతో జరిగిన సమావేశంలో ప్రధాని మోదీ భావోద్వేగానికి గురయ్యారు. దేశంలోని యువతను డ్రగ్స్ బారి నుంచి కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఎమోషనల్ అయ్యారు. నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించినట్లే, మత్తు పదార్థాలనూ నిర్వీర్యం చేయగలమని స్పష్టం చేశారు. పంజాబ్‌లో ఆప్ ప్రభుత్వం డ్రగ్స్ కట్టడిలో విఫలమైందని BJP విమర్శిస్తున్న తరుణంలో ప్రధాని చేసిన ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.