BHPL: అర్హులైన ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా కల్పించే ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం నేటి ప్రారంభం కానుంది. ఈ నెల 19 నుంచి డిసెంబర్ 18 వరకు ప్రత్యేక శిబిరాల ద్వారా నమోదు చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. 18 నుంచి 59 ఏళ్ల మధ్య వయస్సున్న కుటుంబ సంపాదన సభ్యుల్లో ఒకరికి బీమా వర్తిస్తుందని తెలిపారు.
వార్తలు
నేడు భూపాలపల్లిలో బీమా నమోదు: కలెక్టర్


