హైదరాబాద్: 28°C
క్రైమ్

VIDEO: భవనంపై నుంచి దూకిన మహిళ 

TG: నిర్మల్ జిల్లా కేంద్రంలో ఐదంతస్తుల భవనంపై నుంచి సంగీత అనే మహిళ దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. సారంగాపూర్ మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన సంగీతకు భర్త రవి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబ కలహాలతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీంతో హుటాహుటిన అంబులెన్స్‌లో మహిళను పోలీసులు జిల్లా ఆసుపత్రికి తరలించారు.