హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నగరాభివృద్ధికి కృషి చేస్తా: రేలంగి

E.G: రాజమహేంద్రవరంలో మేయర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్డీఏ కూటమి మేయర్ అభ్యర్థి రేలంగి శ్రీదేవి, 70వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి అక్కిరెడ్డి మాధవీలత సంజీవయ్య నగర్, బర్మా కాలనీ ప్రాంతాల్లో బుధవారం విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుసుకుంటూ మేయర్ ఎన్నికల్లో కూటమికి మద్దతు తెలిపి తమ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తిచేశారు.