హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

2027 జనాభా గణన షెడ్యూల్ విడుదల

NLR: 2027 జనాభా గణనకు సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది. జనవరి 10 నుంచి 24 వరకు ప్రజలు స్వయంగా వివరాలు నమోదు చేసుకోవచ్చు. జనవరి 25 నుంచి ఫిబ్రవరి 28 వరకు ఇంటింటి సర్వే, మార్చి 1 నుంచి 5 వరకు సవరణలు చేపట్టనున్నారు. మార్చి 1 అర్ధరాత్రి 12 గంటలను ప్రామాణిక సమయంగా నిర్ణయించారు.