BHPL: మేడారంలో ఈ నెల 22న నిర్వహించనున్న సభ, మహా పాదయాత్ర పోస్టర్ను చిట్యాల మండల కేంద్రంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చిట్యాల, టేకుమట్ల, మొగుళ్లపల్లి మండలాల సన్నాహక సమావేశంలో ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలన్నారు. మహా పాదయాత్రను విజయవంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.
వార్తలు
ఉద్యమకారుల మహా పాదయాత్ర పోస్టర్ ఆవిష్కరణ


