హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాలో కరవు.. చర్యలు చేపట్టాలి

NLG: జిల్లాలో తీవ్ర కరవు పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో గ్రామాల్లో తక్షణమే కరవు సహాయక చర్యలు చేపట్టాలని బీజేపీ కిసాన్ మోర్చా నాయకులు కలెక్టర్ చంద్రశేఖరికి వినతిపత్రం అందజేశారు. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ యోజన కింద పనులను వేగవంతం చేయాలని కిసాన్ మోర్చా జాతీయ నాయకుడు గోలి మధుసూదన్‌రెడ్డి కోరారు.